హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు ఫైనల్‌కు చేరుకున్నాయి.
By Video News Team
Updated : 30 May 2025 19:41 IST
Published : 30 May 2025 19:34 IST
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు ఫైనల్‌కు చేరుకున్నాయి.
By Video News Team
Updated : 30 May 2025 19:41 IST
Ee
Font size
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు ఫైనల్‌కు చేరుకున్నాయి. మే 10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమైన ఈ పోటీలకు.. 31న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఓ వీడియోను న్యూయార్క్‌లోని టైమ్‌స్క్వేర్ కూడలిలో ప్రదర్శించారు. ఈ వార్త చదివారా: టాప్ 40లో మరో నలుగురు భామలకు చోటు
Published : 30 May 2025 19:34 IST
Published in News