Press "Enter" to skip to content

Dev shayani Tholi Ekadashi effect these are lucky zodiac signs and get big money profit pa

Devshayani Ekadashi: తొలి ఏకాదశిని దేవ్ శయనీ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువు యోగనిద్రలోకి వెళ్తారని చెబుతుంటారు. దీన్ని చాతుర్మాస్య వ్రతంగా పిలుస్తారు.అయితే.. దీని ప్రభావం వల్ల కొన్నిరాశులకు అనుకొని విధంగా భారీ జాక్ పాట్ తగలనుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.


1
/5

హిందువులు తొలి ఏకాదశిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా మనం ఈసారి జులై 6న ఆదివారం రోజున తొలి ఏకాదశిని జరుపుకుంటున్నాం. ఈ రోజున సూర్యుడు, శ్రీ మహావిష్ణువుల అరుదైన కలయిక వల్ల ఏకాదశి ఏర్పడబోతుంది. దీంతో పన్నేండు రాశుల్లో దీని ప్రభావం ఉండబోతుంది.
 

2
/5

తొలి ఏకాదశి రోజున ఏవ్రతం చేసిన, ఏ పూజలు చేసి అది వెయ్యిరెట్లు లాభాలను తీసుకొచ్చి పెడుతుంది.ముఖ్యంగా ఈరోజున ఉపవాసం,మౌనవ్రతం చేస్తే… ఏడాది పాటు 24 ఏకాదశులు చేసిన పుణ్యంప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు.  అయితే.. కొన్ని రాశులకు అనుకొని విధంగా ధనలాభంతో పాటు, ఊహించని జాక్ పాట్ తగలనుంది. అదేంటో చూద్దాం.
 

3
/5

ఈ రాశివారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న శుభకార్యక్రమాలు వరసగా జరుగుతాయి. కోర్టు కేసుల్లో విజయాలను సాధిస్తారు. నచ్చిన యువతితో పెళ్లి కుదురుతుంది. సోదరులతో ఏర్పడిన గొడవలు సమసిపోతాయి. పేరు ప్రఖ్యాదులు గడిస్తారు.

4
/5

రాదనుకున్నడబ్బులు చేతికి వచ్చి చేరతాయి. మీ వల్ల సోదరులు లాభంను పొందుతారు.  ఆకస్మిక ధనలాభంను పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. భూములను కొనుగోలు చేస్తారు. చేపట్టిన ప్రతికార్యం కూడా ఆగకుండా పూర్తవుతుంది. 

5
/5

ఈ రాశివారికి విదేశాలకువెళ్లే సూచనలు కన్పిస్తున్నాయి. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. మీ భార్య తరపు ఆస్తులు మీ సొంతమౌతాయి. లాటరీలు తగిలేచాన్సులు కన్పిస్తున్నాయి. ఈ సమయంలో వీరు ఆన్లైన్ లో బాండ్ లు కొంటే అధిక మొత్తంగా డబ్బులు లాభపడతారు.

Source link

More from NewsMore posts in News »