Press "Enter" to skip to content

Chevireddy: సిట్‌ కస్టడీకి చెవిరెడ్డి, వెంకటేశ్‌ నాయుడు.. మరోసారి జైలు వద్ద హల్‌చల్‌

విజయవాడ: మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్‌ నాయుడులను సిట్‌ అదుపులోకి తీసుకుంది. ఇద్దరినీ ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు విచారణ చేసేందుకు కోర్టు అనుమతించింది. దీంతో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిట్‌ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈక్రమంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మరోసారి విజయవాడ జైలు వద్ద హల్‌చల్‌ చేశారు. సిట్‌ కార్యాలయానికి తరలించే సమయంలో తనపై తప్పుడు కేసు పెట్టారని అరుస్తూ వచ్చారు. ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తూ పోలీసు వాహనం ఎక్కారు.

Source link

More from NewsMore posts in News »