ABN
, Publish Date – Jun 06 , 2025 | 10:19 AM
Akhil Akkineni: అక్కినేని వారసుడు అఖిల్ ఓ ఇంటి వాడయ్యాడు. శుక్రవారం ఉదయం అఖిల్, జైనాబ్ రవ్దీలు మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
Akhil Akkineni
హైదరాబాద్: అక్కినేని వారసుడు అఖిల్ ఓ ఇంటి వాడయ్యాడు. శుక్రవారం ఉదయం అఖిల్, జైనాబ్ రవ్దీలు మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి వేడుకకు చిరంజీవి, రామ్ చరణ్, వెంకటేష్, రానా, ప్రశాంత్ నీల్తో పాటు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరయ్యారు. జూన్ 8వ తేదీన పెళ్లి రిసెప్షన్ జరగనుంది.
వార్త అప్డేట్ అవుతోంది…
Updated Date – Jun 06 , 2025 | 10:27 AM