బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘అఖండ 2’. తాజాగా టీజర్ విడుదలైంది.
By Video News Team
Updated : 09 Jun 2025 18:21 IST
Published : 09 Jun 2025 18:05 IST
బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘అఖండ 2’. తాజాగా టీజర్ విడుదలైంది.
By Video News Team
Updated : 09 Jun 2025 18:21 IST
Ee
Font size
ఎప్పుడెప్పుడా అని బాలకృష్ణ (Balakrishna) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘అఖండ 2’ టీజర్ (Akhanda 2 Teaser) వచ్చేసింది. బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా చిత్ర బృందం ఆ సర్‌ప్రైజ్ ఇచ్చింది. బాలయ్య చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్, తమన్ అందించిన నేపథ్య సంగీతం అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘అఖండ’కు సీక్వెల్ ఇది. సంయుక్త, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా సందర్భంగా సెప్టెంబరు 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ వీడియో చూశారా: ‘వేరే మూవీలో నటించి.. ‘తమ్ముడు’ అనుకున్నారా?: ఆసక్తిగా ట్రైలర్ అనౌన్స్‌మెంట్ వీడియో
Published : 09 Jun 2025 18:05 IST
Published in News